NZB: మెండోరా మండలం బుస్సాపూర్‌లో ఆదివారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లబ్ధిదారు కోమన్‌పల్లి రాజవ్వకు రూ. 24,000 చెక్కును అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అందరికీ అందుతున్నట్లు నాయకులు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ భరోసా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.