NRPT: మరికల్ మండల కేంద్రానికి చెందిన జయలక్ష్మి, చెన్నకేశవులు దంపతులు రూ.1,50,000 విలువైన మైక్ సెట్‌ను అభయంగా స్వామి దేవాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. ఆలయానికి పర్మినెంట్‌గా మైక్ సెట్ ఉండాలని ఉద్దేశంతో మైక్ సెట్‌తోపాటు భగవద్గీత శ్లోకాల బిల్లును కూడా అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.