NLR: ఉదయగిరి మండలంలోని దుర్గం పల్లి గ్రామంలో పలు సమస్యలను గ్రామస్తులు బీజేపీ నేతల దృష్టికి తీసుకుని వెళ్లారు. శనివారం ఆ గ్రామంలో బీజేపీ నేతలు పర్యటించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా BJP నేత రమేష్ రెడ్డి మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.