HYD: డ్రగ్స్ పసిగట్టడంలో మన సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డాగ్ స్క్వాడ్ మేటిగా నిలిచింది. రైల్వే ప్రొటెక్షన్ టీం డాగ్ కాంపిటీషన్ 2025లో నార్కోటిక్ ట్రేడ్ కేటగిరీలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం వెల్లడించింది. HYD నుంచి మొదలుపెడితే అనేక ప్రాంతాలలో సేవలు అందిస్తుందన్నారు.