KNR: దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘యాత్రాదానం’ అనే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని RTC KNR RM బీ. రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు అని అన్నారు. యాత్రాదానం కింద బస్సుల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ తెలిపారు.