HYD: సమాజంలో ప్రతి చిన్నరి భయం లేకుండా బ్రతకగలగాలని సైబర్ క్రైమ్ డిజి షికా గోయల్ IPS అన్నారు. HYDలో జరిగిన నేషనల్ మౌసం సమ్మేట్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో పాలసీ మేకర్లు, పథకాలు, ప్రభుత్వం, జల బాధ్యత, విద్యావంతులు తదితర అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క సైతం పాల్గొని తన సందేశం అందించారు.