NTR: విజయవాడ నగర వ్యాప్తంగా, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.190గా ఉంది. స్కిన్ లెస్ కేజీ రూ. 250, స్కిన్ కేజీ రూ.250 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే కేజీకి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. మటన్ కేజీ రూ. 980గా ఉంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.