SRD: వ్యక్తిత్వ, వికాసం నైపుణ్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఉత్తమ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఖేడ్ పట్టణంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 17 ఆధ్వర్యంలో శనివారం ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం టీచర్లు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుందని, ఉత్తమ పురస్కారం సత్కారంతో మరింత బాధ్యత గుర్తు చేసిందన్నారు. MEOలు ఉన్నారు.