ప్రకాశం: ఫిబ్రవరి నుంచి దర్శికి రైళ్లు నడుపుతామని డీఆర్ఎం దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. శనివారం దర్శి రైల్వే స్టేషన్ను అధికారులు సందర్శించి పాత్రికేయులకు 2026 ఫిబ్రవరి నుంచి రైళ్ల రాకపోకలు దర్శి వరకు ఉంటుందని వెల్లడించారు. దీంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దర్శి వాసుల రైలు కల నెరవేర బోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.