SRD: సంగారెడ్డి పట్టణంలోని సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో మహిళలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధ్యత మహిళలకు చేయూత అందించాలని సూచించారు. కేంద్రం నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సఖి కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.