CTR: చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 29 మందికి ప్రిన్సిపల్.జూ.సివిల్ కోర్టు జడ్జ్ కుమారి ఉమాదేవి జరిమానా విధించారు. ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 29 మందికి రెండు లక్షల 90 వేలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్ఫెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు.