ELR: పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం నూజివీడు టీడీపీ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 25 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.