KRNL: కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి ఇవాళ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్.బి. నవ్యతో కలసి ఉల్లి ఎగుమతులపై అధికారులతో కలసి సమాచారం తెలుసుకున్నారు. ఉల్లి కోనుగోలు విషయంలొ జాప్యం జరగకుండా అమ్మకాలు పగడ్బందీగా జరపాలని అదికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర తప్పకుండా కొనుగోలు చేయాలన్నారు.