NRML: ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ హైస్కూల్ భాషోపాధ్యాయులు వెన్నం అంజయ్య ఉదారతము చాటుకున్నారు. శనివారం ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెడికల్ కిట్లు, లైబ్రరీ స్టడీ టేబుల్స్, పిల్లలు కూర్చునే మ్యాట్ అందచేసి మంచి మనసు చాటుకున్నారు. మస్కాపూర్ విద్యార్థులకు రూ.2 వేల విలువచేసే మెడికల్ కిట్లు,నెయిల్ కట్టర్లను వెన్న అంజయ్య అందజేశారు.