KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఛాయ దర్బార్’ టీ స్టాల్ను MLA జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. టీ స్టాల్ నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మ గారికి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం తోపుడు బండిని అందజేశారు.