RR: షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలోని పెప్పరస్ పోర్ట్లో మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, మహిళ మోర్చా ఆధ్వర్యంలో చిత్రలేఖనం, స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయాలన్నారు.