KMM: డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. శనివారం ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తుని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా బీరు బ్రాందీ వైన్ షాపులకు పర్మిషన్ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు.