BDK: మణుగూరు పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సీ.ఎండీ ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలి. శనివారం పీకే ఓసి ప్రాజెక్టు ఇంజనీర్ జె. వీరభద్రుడుకి సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఏరియా పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్‌కి టెండర్ వచ్చిందని తెలిపారు.