PPM: మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటాన్నిమాజీ DY.CM పాముల పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. శనివారం చినమేరంగి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి, మూడుదశలలో మిగిలిన కాలేజీలు ప్రారబించడానికి ఒక విజన్‌తో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రజలును మోసం చేసిందన్నారు.