SKLM: ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం, ప్రజాస్వామ్యం పట్ల నేరుగా దాడి వంటిదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆముదాలవలసలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛను పాలక వర్గాలు పరిరక్షించినప్పుడే, నిజాలను నిర్భయంగా పాత్రికేయులు వెలికి తీయగలన్నారు.