TG: ఆసియా కప్-2025లో భాగంగా రేపు భారత్-పాక్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై నెట్టింట, రాజకీయ వర్గాల్లో విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ACC లేదా ICC నిర్వహించే టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలని.. లేకపోతే టోర్నీ నుంచి తొలగిపోతామని అన్నారు. దీంతో మరో టీమ్‌కు లాభం చేకూరుతుందన్నారు.