SKLM: హిరమండలంలోని శుభలయ గ్రామంలో ఉద్దానం ఫేజ్ టు వాటర్ ప్లాంట్ ట్రీట్మెంట్ పనులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే దిశగా కృషి చేయడం జరుగుతుందని వివరించారు.