KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్లో ఇవాళ దయల్బాగు రాధాస్వామి సత్సంగ్ వారు డా. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 50వ హోమియో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మిగనూరు తహాసీల్దార్ శేషఫణి హాజరయ్యారు. హోమియోపతి వైద్యం అన్ని వైద్యాలకంటే మెరుగైనదని సబ్ కలెక్టర్ తెలిపారు.