KMM: మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్లో భాగంగా ఒక ఆస్తి వివాదాన్ని పరిష్కరించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మామ, కోడళ్ల ఆస్తి వివాదాన్ని సీనియర్ సివిల్ జడ్జి ఎన్. ప్రశాంతి ఇద్దరినీ సఖ్యత చేసి రాజీ కుదిర్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల, న్యాయవాదులు దేవరపల్లి సుబ్రహ్మణ్యం, రమేష్ ఉన్నారు.