KMM: ముదిగొండ మండల కేంద్రంలో శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.