TPT: KVB.పురం సింగిల్ విండో ఛైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్లు శనివారం సత్యవేడు నియోజకవర్గ TDP ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి సత్కరించారు. పదవి వచ్చినందుకు కూరపాటి శంకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TDP పార్టీ రాష్ట్ర BC ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు.