CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే బాబు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించి ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.