PPM: పార్వతీపురం మండలంలోని నర్సిపురం పంచాయతీ కారాడవలస ఎస్టీ కాలనీలో కాలువల నీరు మళ్లించేందుకు అనుసంధానంగా నిర్మించిన ఖానా కొట్టుకుపో యింది. దీంతో వాడుక, మురుగు నీరు రోడ్డుపై పారు తోంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని సెక్రటరీ జగన్ తెలిపారు.