VSP: విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు ప్రభుత్వంలో ప్రభావం చూపి కల్లు గీత కార్మికులకు ఇచ్చిన 10 బార్ & రెస్టారెంట్ లైసెన్స్‌లలో 4 తన నియోజకవర్గానికే తెచ్చారని కాంగ్రెస్ నేత ప్రియాంక దండి శనివారం ఆరోపించారు. ఇద్దరిపై లైసెన్స్‌లు తీసుకుని బినామీలతో బార్లు నడుపుతున్నారని.. బెల్ట్‌షాపులు కూడా వెలగపూడి కంట్రోల్లో ఉన్నాయని ఆమె మండిపడ్డారు.