WGL: ఐఐటీ జామ్-2026ప్రవేశ పరీక్షకు గణితశాస్త్రంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు HNKయూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణితశాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ నాగయ్య తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్,పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువమంది హాజరవుతుండగా ఈనెల 15నుంచి ఉచిత శిక్షణను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.