HYD: చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్లో మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరిగింది. సౌత్ జోన్ డీసీపీ స్నేహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీపీలు, SHOలు, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రికల్, R&B అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. మొత్తం 100 మంది నిర్వాహకుల్లో 50-60 మంది అన్నదానం, 12 మంది జల్సా, 38 మంది జులుస్ బాధ్యతలు చేపడతారని డీసీపీ తెలిపారు.