BDK: అశ్వాపురం మండలం మిట్టగూడం తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన NSC క్యాంపును శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని NSC శిక్షణలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందిస్తాయని కలెక్టర్ అన్నారు. నిబద్ధత వంటి విలువలు జీవితంలో అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు.