ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లంకకిదే తొలి మ్యాచ్ కాగా.. తన ఆరంభ పోరులో హాంకాంగ్‌ను బంగ్లాదేశ్ ఓడించింది.
Tags :