GDWL: జార్జిరెడ్డి పీడీఎస్యూ సెప్టెంబర్ 15న ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల (రాష్ట్రవ్యాప్తంగా ₹7,200 కోట్లు) విడుదలకు డిమాండ్ చేస్తూ ‘బిగ్ డిబేట్’ నిర్వహిస్తుంది. కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. శుక్రవారం జిల్లా ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టర్లు ఆవిష్కరించారు.