CTR: ఎస్ఆర్పురం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ సరిత మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ మురళీ, MRO లోకనాథం పిళ్ళై, జడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.