CTR: జిల్లాలో ఎక్కడైనా నది ప్రవాహక ప్రాంతాల నందు ఇసుక తవ్వుటకు నిషేధమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SP, JC పాల్గొన్నారు. ఇసుక పంపిణీ నియంత్రించేందుకు రవాణా, గనులు, రెవెన్యూ శాఖా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.