TPT: పుత్తూరులోని ఎంబీ రోడ్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం బీజేపీ మండల కమిటీ అసెంబ్లీ కన్వీనర్ కేఎన్. హరిబాబు సందర్శించారు. చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా ఎల్ఈడీ టీవీని ఉచితంగా అందించారు. అలాగే పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో BJP కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.