ATP: నార్పల మండలం గూగుడులో రూ.10 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను MP అంబికా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శింగనమల MLA బండారు శ్రావణి శ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు, పూజారి నరసింహులు, మీసాల ఓబులేశ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.