KRNL: హలహర్వి మండలం మేదేహల్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి సమయంలో 4 కరెంట్ మోటార్లను దొంగిలించారని రైతులు కె.గాదిలింగప్ప, కె.మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు పొలానికి వెళ్లి చూడగా మోటార్లు కనిపించలేదన్నారు. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.