SKLM: గంగువాడ పంచాయతీ పేడూరు గ్రామంలో శుక్రవారం బ్రెడ్సె స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. వ్యవసాయ అవగాహనపై ద్రవ జీవామృత వలన పంట అధిక దిగుబడి వస్తుందని సమస్త సిబ్బంది యోగేశ్వరరావు, బోయిన రామచంద్రరావు రైతులకు వివరించారు. జీవామృతం తయారు చేసే విధానాన్ని చూపించారు.