Vsp: విశాఖ రైతుబజార్లలో కాయగూరల ధరలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వాటి వివరాలు (కేజీ/రూ.లలో) టమాటా రూ.26, ఉల్లిపాయలు రూ.15, బంగాళాదుంప రూ.19, వంకాయలు రూ.36/40, బెండ రూ.24, మిర్చి రూ.48, బీర రూ.32, కాకరకాయ రూ.34, ఆనప రూ.20, క్యాబేజీ రూ.18, క్యారెట్ రూ.46, దొండ రూ.32, మునగకాడలు రూ.40, పెన్సిల్ బీన్స్ రూ.64,చిలకడ దుంప రూ 35, బీట్రూట్ రూ.34 గా ఉన్నాయి.
Tags :