ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. వారి ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు.
Chandrababu fires on Jagan government cancellation of seema parveen pension
Chandrababu naidu:ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ (seema parveen) అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. అందుకు కారణం.. వారి ఇంట్లో 300 యూనిట్ల (300 units power) విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. ఆ యువతికి 18 ఏళ్లు కానీ.. పేరంట్స్ (parents) లేకుంటే కనీసం కూర్చొలేదు. అలాంటి ఆమె పెన్షన్ (pension) తొలగించడంపై చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తప్పుపట్టారు. పెన్షన్ (pension) తొలగించేందుకు అసలు మనసెలా వచ్చిందని రాశారు. మచిలీపట్నంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పాల్గొన్నారు.
సీమ పర్విన్తో (seema parveen) కలిసి చంద్రబాబు నాయుడు (chandrababu) సెల్పీ (selfi) దిగి.. చాలెంజ్ విసిరారు. ఆమెకు మంజూరు చేసిన పెన్షన్ బుక్ (pension book), ఫొటోను (photo) చంద్రబాబు (chandrababu) సోషల్ మీడియాలో (social media) షేర్ చేశారు. ఆ యువతి ఆనాడు పెన్షన్‌కు అర్హురాలు.. ఈ రోజు అనర్హురాలు అయ్యిందా అని అడిగారు. నిజానికి పర్వీన్‌కు (parveen) 90 శాతం వైకల్యం ఉంది. నిబంధనల పేరు చెప్పి పెన్షన్ తీసివేశారు. వైకల్యంతో ఉంది ఆమెకు కాదు.. మీకు, మీ ప్రభుత్వం అని చంద్రబాబు (chandrababu) మండిపడ్డారు.
సీమ పర్విన్ (seema parveen) స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం వార్డు నంబర్ 22. ఆమెకు మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల లేదు. 18 ఏళ్ల వచ్చినా సరే ఒకరు తోడు లేనిది తన పనులు తాను చేసుకోలేకపోతుంది. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా (ntr bharosa) కింద రూ.1500 పెన్షన్ అందించేవారు. ప్రభుత్వం మారిన పెన్షన్ ఇవ్వడం లేదు. పెన్షన్ (pension) జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆమె పరిస్థితి చూసి.. తొలగించిన రూ. 36 వేలు (36 thousand) ఇస్తామని ప్రకటించారు.
మచిలీపట్నం నుంచి చంద్రబాబు నాయుడు (chandrababu) నిమ్మకూరు వెళ్లారు. ఈ రోజు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో అక్కడ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాల వేశారు. నిమ్మకూరు గ్రామస్తులకు చంద్రబాబు (chandrababu) బట్టలు పెట్టగా.. ఆయనకు నందమూరి రామకృష్ణ బట్టలు పెట్టారు.