GNTR: గుంటూరు టౌన్ చంద్రమౌళి నగర్ లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల చింతమనేని మురళీకృష్ణ అనే బాలుడు గురువారం ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. మైండ్ మెచ్యూరిటీ లేని అబ్బాయి తిరిగి రాకపోవడంతో తండ్రి శ్యామ్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ తెల్సిన వారు పట్టాభిపురం స్టేషన్లో సంప్రదించాలన్నారు.