NLG: నల్గొండ పట్టణంలో అధికారులు చేపట్టిన కుక్కల దత్తత కార్యక్రమానికి పట్టణ వాసుల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. అధికారులు 30 కుక్క పిల్లలను గుర్తించక ఇప్పటికే దత్తత తీసుకోవడానికి 25 మంది ముందుకు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ అహ్మద్ తెలిపారు. ఈనెల 13న దత్తత ఇవ్వనున్నారు. దత్తత తీసుకున్న వారు కుక్కపిల్లను పోషించవలసి ఉంటుంది.