»Principal Misbehave To Women Complaint To Deo Collector
Principal అసభ్య ప్రవర్తన.. కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు, సస్పెండ్
జగిత్యాల జిల్లా ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించాడు. కొలిగ్స్ వీడియో తీసి కలెక్టర్, డీఈవోకు పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.
Principal misbehave to women, complaint to deo, collector
Principal misbehave to women:అతనో ప్రిన్సిపల్ (Principal).. సర్కార్ పాఠశాలలో కొలువు.. చక్కగా వర్క్ చేసుకోవాలి. ఎంప్లాయీస్‌తో (employee) బాగుండి.. తన గౌరవం పెంచుకోవాలి. అతను అలా చేయలేదు. తప్పుగా ప్రవర్తించాడు. అవును.. మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా బీహెవ్ (behave) చేశాడు. ఇంకేముంది.. తోటి టీచర్లే తట్టుకోలేకపోయారు. ప్రిన్సిపల్ (principal) అసభ్యంగా ప్రవర్తించిన దానికి సాక్ష్యంగా వీడియోలు తీశారు. వాటిని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) (deo), కలెక్టర్‌కు (collector) పంపించారు. వెంటనే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జగిత్యాల (jagtial) జిల్లా రాయికల్ (raikal) మండలం ఇటిక్యాలలో జరిగింది.
ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ (srinivas) గురించే మనం ఇప్పటివరకు చెప్పుకుంది. ఇతనే తోటి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత మహిళలు సమస్య చెప్పేందుకు భయపడ్డారు. ప్రిన్సిపల్ (principal) కదా.. తమపై తప్పుడు కంప్లైంట్ (complaint) చేస్తారని వెనకడుగు వేశారు. వారికి మిగతా టీచర్స్ (teachers) అండగా నిలిచారు. ప్రిన్సిపల్ చేష్టలను చూశారు. ఆధారం కోసం వీడియో రికార్డింగ్ (recording) కూడా చేశారు. వాటిని డీఈవో (deo), కలెక్టర్‌కు (collector) పంపించారు. దీంతో సదరు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకున్నారు.
ప్రిన్సిపల్ ఘటనను కలెక్టర్ (ias) సీరియస్‌గా తీసుకున్నారు. సస్పెండ్ చేయాలని డీఈవోకు (deo) ఆదేశాలు జారీచేశారు. దీంతో అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఉన్నత స్థానంలో ఉండాల్సిన ప్రిన్సిపల్.. ఇలా తప్పుడు పనిచేసి సస్పెండ్నకు గురయ్యారు. తమకు అండగా నిలిచిన కొలిగ్స్ బాధితులు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్, డీఈవోకు కృతజ్ఞతలు తెలియజేశారు.