TG: సాదాబైనామాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం రూ.9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.