NLG: మర్రిగూడ(M) దామెర భీమనపల్లి ZP ఉన్నత పాఠశాల విద్యార్థులకు సేవాస్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో రూ.1.30 లక్షల విలువైన సైకిళ్లను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సామాజిక కార్యకర్త మహేష్ ఆధ్వర్యంలో ఇవాళ అందజేశారు. విద్యార్థులు పాఠశాలకు రావడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి ఉచితంగా సైకిళ్లు అందించినందుకు ఫౌండేషన్ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.