NRPT: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంమని. జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తునట్లు. తెలంగాణ మహిళలు ప్రతి రంగంలో సత్తా చాటగలరని ప్రజా ప్రభుత్వం నిరూపిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.