CTR: విద్యార్థుల డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులను త్వరలో పాఠశాలలకు పంపేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. డ్రాప్ అవుట్ల వివరాలను సేకరించి తగిన కారణాలు సమీక్షించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు.