TPT: వేదాంతపురంలోని శ్రీ వేంకటేశ్వర ధోబి ఘాట్‌ను కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసి రాత్రికి రాత్రి అక్రమ కట్టడాల నిర్మిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి ఆరోపించారు. అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రజకులకే ఆ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు అంతా కలిసి దోబీ ఘాట్ స్థలాన్ని పరిశీలించారు.